- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: బేకరీలో కర్రీ పఫ్ కొన్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. మహబూబ్ నగర్ (D) జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ బేకరీలో శ్రీశైల అనే మహిళ ఎగ్, కర్రీ పఫ్ కొని ఇంటికి తీసుకెళ్లారు. పిల్లలతో కలిసి కర్రీ పఫ్ తింటుండగా అందులో పాము పిల్లను చూసి ఆమె షాకయ్యారు. దీనిపై బేకరీ యజమానిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.