- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హరియాణాలోని పానిపట్ (D) బానాలాఖూలో 3 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల ఫలితం మారింది. 2022 NOVలో వచ్చిన ఫలితాల్లో కుల్దీప్ గెలవగా కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని మోహిత్ కోర్టుల్లో పోరాడారు. ఒక్క బూత్లో లెక్కించేందుకే జిల్లా కోర్టు అనుమతించగా దాన్ని SCలో సవాల్ చేశారు. దీంతో అన్ని బూత్లలో రీకౌంట్కు ఆదేశాలొచ్చాయి. రీకౌంటింగ్లో మోహిత్ 1,051, కుల్దీప్ 1000 ఓట్లు సాధించడంతో పిటిషనర్ సర్పంచ్గా ఎన్నికయ్యారు.