మూవీపై క్రేజీ అప్డేట్!

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో SSMB29 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్ డే రోజు సెట్స్లో ప్రియాంకతో ఉన్న ఫొటో తాజాగా వైరలవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు మరో అప్డేట్ కూడా వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్లో నైరోబి, టాంజానియా దేశాల్లో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *