- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఒకేసారి వరుస ప్రాజెక్టులు చేయకుండా ఫిజికల్, మెంటల్ హెల్త్్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ సమంత చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు సినిమాలు ఒకేసారి చేయలేనని, శరీరం స్పందనకు అనుగుణంగా వర్క్ డ్ తగ్గించినట్లు పేర్కొన్నారు. అయితే పరిమాణం తగ్గినా క్వాలిటీ మాత్రం పెరిగిందని తెలిపారు. తెలుగులో ‘శుభం’లో మెరిసిన ఈ అమ్మడు, నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ సినిమా కమిట్ అయ్యారు.