- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మెగాస్టార్ చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకి హ్యాపీ బర్త్ డే(AUG 22). ఆయనకి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన కష్టాన్ని చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం.
అందుకే ఆయన విశ్వంభరుడు’ అని Xలో రాసుకొచ్చారు.