- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. గురువారం ఆయన ఆకస్మికంగా జనకాపూర్ బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యా యుల హాజరు, వంటశాల, భోజన నాణ్యత, విద్యాబోధన విధానం, తరగతి గదులు, పరిసరాలను ఆయన పరిశీలించారు.