- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భారత్‌పై ట్రంప్ విధించిన 25% (మొత్తం 50%) అదనపు టారిఫ్స్ ఇవాళ ఉ.9.30 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మన దేశం నుంచి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. రొయ్యలు, చెప్పులు, ఆభరణాలు, జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. మెడిసిన్స్, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు లభించనుంది.