భారత్ దెబ్బ.. దారికొస్తున్న ట్రంప్

భారత్పై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న ట్రంప్ పాచికలు పారడం లేదు. 50% టారిఫ్స్ వేసినా ఇండియా వెనక్కి తగ్గలేదు. రష్యాతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచింది. చైనాతోనూ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తోంది. ఇవన్నీ మింగుడుపడని ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు. ట్రేడ్ విషయంలో IND-US సక్సెస్ఫుల్ కన్జూజను వస్తాయనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. PM మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పడం కొసమెరుపు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *