డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. నేడు ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, వెబ్సైట్లో పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో, రెండో విడతలో భాగంగా 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *