SBIలో 122 ఉద్యోగాలు

SBI 122 పోస్టుల భర్తీకి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఇందులో మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్, ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్ ఫామ్స్) పోస్టులు 97, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 25 ఉన్నాయి. ໕ ໖໖ MBA/PGDBA/PGDBM/MMS/CA/CFA/ICWA, B.E/B.Tech/MCA 2 వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారు అర్హులు. జీతం మేనేజర్కు నెలకు ₹85K-1.05L, డిప్యూటీ మేనేజర్కు ₹64K-93K ఉంటుంది. దరఖాస్తుకు లాస్ట్ డేట్: OCT 2.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *