వన్యప్రాణులకు వేటాడేందుకు ఉచ్చులు బిగించిన, విద్యుత్ తీగల అమర్చిన కఠిన చర్యలు తప్పవని కెరమెరి ఎస్ఆర్ఆ మజారుద్దీన్ అన్నారు. మండలంలోని పలు బీట్లలో సిబ్బందితో కలిసి నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అడవులు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. అడవులను ధ్వంసం చేసినా, వన్యప్రాణులను వేటాడినా అటవీ చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవన్నారు.
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు’

05
Oct