- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మహారాష్ట్రలో చేతిపై సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో 4 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. ‘పోలీసు కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. చాలా మందిని వైద్య పరీక్షలకూ తీసుకురాలేదు. ఒప్పుకోలేదని వేధించారు. ఇలానే ఓ ఎంపీ, ఆయన ఇద్దరు సహాయకులు కూడా బెదిరించారు’ అని అందులో పేర్కొన్నారు