- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సైబర్ మోసగాళ్లు వినూత్న పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కాగజ్నగర్లో క్రెడిట్ కార్డుకు సంబంధించిన నకిలీ కాల్స్ ద్వారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.90 వేలు, ఒక ఉద్యోగి నుంచి రూ.70 వేలు, మరో చిరు వ్యాపారి నుంచి రూ.70 వేలు కొట్టేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు