- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అడవి నుంచి బయటకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను కెరమెరి ఎస్ఆర్ఆ మజారుద్దీన్ ఆదేశించారు. మంగళవారం రేంజ్ పరిధిలోని జైనూర్ మండలంలోని సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్పోస్ట్లను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పలు బీట్లను పరిశీలించారు. అడవి, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఎస్ఆర్ పేర్కొన్నారు.