వారంలో ఒక్కరోజే నృసింహుడి దర్శనం! ఆలయం ఎక్కడుందో తెలుసా

శనివారం మాత్రమే నరసింహ స్వామి దర్శనమిచ్చే ఆలయం AP పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. వారంలో 6 రోజులు ఆలయాన్ని మూసేస్తారు. మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సహజంగా ఏర్పడిన గుహలో కొలువై ఉంటారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేసే ఈ గుడిలో నరసింహస్వామి జ్వాలా నరసింహుడిగా, లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. రెండుగా చీలిన కొండపై భాగంలో లక్ష్మీనరసింహులు దర్శనమిస్తారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *