గ్రామస్థులంతా కలిసి పూడిక తీశారు

ఇటీవలి వానలకు గాదిగూడ మండలంలోని లోకారి(బి) గ్రామంలోని ఊట బావిలో మురుగు నీరు చేరడంతో.. గ్రామస్థులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ ఉపాధ్యాయుడు శేఖర్ బాబు గ్రామస్థులతో కలిసి పూడిక తీయాలని నిర్ణయించారు. ఈ మేరకు అందరూ కలిసి బావిలోని పూడిక తీశారు. మురుగు నీటిని ఆయిల్ ఇంజిన్తో బయటకు తొలగించారు. బావిని పూర్తిగా శుభ్రపరిచారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *