- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అమెరికాలోని బాల్టిమోర్ వంతెన కూలిపోవడానికి కారణమైన డాలి సరకు రవాణా నౌక అక్కడి నుంచి బయల్దేరింది. 16 నుంచి 18 గంటల ప్రయాణం అనంతరం ఆ నౌక వర్జీనియాలోని నార్ఫోలక్కు చేరుకోనుంది. కాగా మార్చి 26న బాల్టిమోర్ పోర్ట్ నుంచి బయల్దేరిన నౌక కాసేపటికే పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో ఆ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ నౌకలో ఎక్కువ మంది భారత సిబ్బందే ఉన్నారు.