మీ తరగతికి వచ్చి సీఎం క్లాస్ చెబితే?

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లాలోని ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అయితే, ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తరగతి గదిలోకి వెళ్లి పాఠం చెప్పడం చాలా అరుదు. ఒక వేళ మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇలాగే ఓ సీఎం వచ్చి మీకు క్లాస్ చెబితే ఎలా ఫీల్ అవుతారు? అలాగే, మీ స్కూల్లో ఏ మార్పులు చేస్తే బాగుంటుందని ఆయన్ను కోరతారు? కామెంట్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *