తిరుపతి తొక్కిసలాట.. సీఎస్కు చేరిన నివేదిక

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎస్ విజయానందు ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. ఆ రిపోర్ట్ను ఆయన రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *