పలు కమిటీలకు అధ్యక్షుల నియామకం

AP: రాష్ట్రంలో చట్ట సభలకు సంబంధించిన పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణులు/పర్యావరణ పరిరక్షణ కమిటీ-అయ్యన్న పాత్రుడు, BC కమిటీ-బీద రవిచంద్ర, SC కమిటీ-వర్ల కుమార్ రాజా, ST కమిటీ-మిర్యాల శ్రీదేవి, మైనారిటీ కమిటీ- నజీర్ అహ్మద్, మహిళ, శిశు సంక్షేమ కమిటీ-గౌరు చరిత, సబార్డినేట్ కమిటీ-తోట త్రిమూర్తులు, గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ గా పి.రామసుబ్బారెడ్డిని నియమించింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *