ట్రంప్ టారిఫ్స్: భారత్పై 25%.. పాక్పై 19%

ట్రంప్ తాజాగా 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10%-41% మధ్య టారిఫ్స్ ప్రకటించారు. ఇండియాపై ఇప్పటికే 25% ఛార్జ్ చేయనున్నట్లు చెప్పిన ట్రంప్ పాక్పై 19% సుంకాలు విధించారు. మనతో పోలిస్తే తక్కువే అయినా పాక్కు ఇది భారంగానే మారనుంది. ఆ దేశంతో ఆయిల్ డీల్ అంటూనే టారిఫ్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు. మరోవైపు కెనడాపై 25% నుంచి 35%కు సుంకాలు పెంచారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *