ఒంటి చేత్తో ప్రాణం పోస్తున్నాడు

ఒక చేయిని కోల్పోయినా తాను నమ్ముకున్న కళను వదిలేయకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. ADBలోని కొలిపురకు చెందిన విజయ్ 15 ఏళ్లుగా నుంచి వినాయక విగ్రహాలు చేస్తున్నాడు. 4 ఏళ్ల కిందట విగ్రహాలు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ చేయిని కోల్పోయాడు. ఒంటి చేత్తోనే విగ్రహాలకు ప్రాణం పోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. way2byteలో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *