పుతిన్తో చర్చల తర్వాత జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్!

US అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సమావేశం ముగిసింది. ఈ భేటీలో చర్చలు పాజిటివ్ సాగినట్లు రష్యా వర్గాలు తెలిపాయి. పుతిన్తో మాట్లాడాక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ లీడర్లకు ట్రంప్ ఫోన్ చేసినట్లు అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ భేటీ వివరాలను ఆయన వారికి తెలియజేసినట్లు సమాచారం. ఒకవేళ రష్యా ఏమైనా షరతులు పెట్టి ఉంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

వాటిని జెలెన్స్కీకి వివరించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *