రేపు పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుతం

అంతుచిక్కని ఆశ్చర్యాలెన్నో దాగిన నింగిలో సోమవారం ఓ అద్భుతం కన్పించనుంది. 2025లో తొలి సూపర్ మూన్ OCT 6, 7 రాత్రుల్లో కనువిందు చేయనుంది. భూమి చుట్టూ చందమామ తిరుగుతూ కొన్నిసార్లు దగ్గరికి వస్తుంది. పౌర్ణమి రోజు కన్పించే చంద్రుడి కంటే ఈ సమయంలో మూన్ సైజు, వెలుగు ఎక్కువ. రేపు 14% సైజు, 30% వెలుగు అధికంగా ఉండే జాబిలిని సాధారణంగా చూడవచ్చు. ఈ ఏడాదిలో 3 సూపర్ మూన్లలో మిగతా 2 NOV, DECలో ఏర్పడతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *