అనంతపురం లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్
అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn.official గారితో కలిసి పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ...