ముఖ్యమంత్రి చంద్రబాబు గారికీ కలిసిన ఆదోని MLA Dr పార్థ సారథి గారు
ఈరోజు అసెంబ్లీ సమావేశాల ముందు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసాం.
రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గారితో కలిసి వినతి పత్రాలు ఇచ్చాం...