హీరో ప్రభాస్ 'కల్కి' మూవీ ట్రైలర్ రిలీజ్కు రెడీ అయింది. సినిమాపై అంచనాలను మరింత పెంచేలా జూన్ 7న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ముంబై వేదికగా గ్రాండ్ రిలీజ్ చేసేంద...
పెద్దపల్లి లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు రేపటితో తెర పడనుంది. సెంటీనరీ కాలనీలోని JNTUH ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు రేపు ఉ...
సైబర్ నేరాల ద్వారా మీ డబ్బు పో తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారమివ్వాలి. అకౌంట్లో డబ్బులు పోయిన 48గంటల్లోపు రిజిస్టర్ చేసు కుంటే పోయిన సొమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెంబరు...
TG: రాష్ట్రంలో అక్కడక్కడా 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్,...
తెలంగాణ సాధనలో ఎంతో మంది పాత్ర ఉన్నప్పటికీ పేటెంట్ రైట్స్ KCRకే దక్కాయని CPI జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గన్పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లా...
రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమ...
AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. 'రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పో...
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్ (31) సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో ల...
పెనుకొండ మండలం, చిన్నపరెడ్డి పల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి గుడి యొక్క ప్రహరీ గోడ కొంత భాగం నిన్న రాత్రి వచ్చిన గాలి వాన కు పడిపోవడం జరిగింది అయితే ఆ ఊరి ప్రజలందరూ...