కొత్త రేషన్ కార్డుకు అప్లై చేశారా

AP: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు అధికారులు ఆమోదం తెలిపారా? ఏమైనా అభ్యంతరాలున్నాయా? అనేది ప్రజలు తెలుసుకునేలా ...

Continue reading

మావోయిస్టులపై భారీ ఎన్ కౌంటర్

ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు ప్రాథమిక సమ...

Continue reading

వారికి రూ.5,00,000 సాయం: పొంగులేటి

TG: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు సాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు 15లోగా ఇళ్లు కేటా...

Continue reading

భారత సైన్యంలో ‘రుద్ర’ అనే కొత్త దళం: ఆర్మీ చీఫ్

భారత సైన్యంలో ఒక కొత్త దళం ఏర్పాటైందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. "ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ ముప్పులను సైతం ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను తయారు చేశాం...

Continue reading

మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్

TG: HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుత...

Continue reading

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి (AI 315) ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే Auxiliary Power Unit (APU)లో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల...

Continue reading

రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై నిపుణులతో గవర్నర్ చర్చ

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ న్యాయ సలహా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్డినెన్సు ఆమోదించాలని CM రేవంత్ ఇప్పటికే గవర్నర్ను కోరారు. ...

Continue reading

TCS బెంచ్ విధానం.. ఉద్యోగుల్లో టెన్షన్

TCSలో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలా ఎంప్లాయీస్ భావించేవారు. ఇటీవల ఉద్యోగి బెంగ్పై ఉండే సమయాన్ని 45-60 రోజుల నుంచి 35 రోజులకు పరిమితం చేయడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. కెరీర్...

Continue reading

నిండుకుండలా శ్రీశైలం.. ఒక గేట్ ఎత్తివేత

AP: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. అధికారులు ఈ మ. 12:50 గం.కు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార...

Continue reading

భారత్కు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ సవాల్

'వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్'లో యువీ సారథ్యంలోని భారత మాజీ ప్లేయర్లు పాక్తో మ్యాచ్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్ మాజీ బ్యాటర్ సల్మాన్ భట్ విమర్శలు గుప్పించా...

Continue reading