ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం. భద్రతా బలగాలు ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
మావోయిస్టులపై భారీ ఎన్ కౌంటర్
27
Jul