AP: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు అధికారులు ఆమోదం తెలిపారా? ఏమైనా అభ్యంతరాలున్నాయా? అనేది ప్రజలు తెలుసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సచివాలయాల్లో రూ.24 చెల్లించి దరఖాస్తు, EKYC పూర్తి చేశాక అప్లికేషన్ నంబర్ వస్తుంది. దానిని AP సేవా పోర్టల్లో ఎంటర్ చేసి మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్త రేషన్ కార్డుకు అప్లై చేశారా
27
Jul