రతన్ టాటా అందుకున్న పురస్కారాలు

రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ట సాఫల్య...

Continue reading

ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్సైట్ ద్వా...

Continue reading

టాటా కార్లు.. ప్రయాణికుల భద్రతే ప్రధానం

ఎన్నో రంగాలకు విస్తరించినా 'టాటా' పేరు చెప్పగానే గుర్తొచ్చేది కార్లే. టాటా ఇండికా మొదలుకొని, నానో వరకు ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది. అందులో రతన్ టాటా కృషి ఎనలేనిది. ము...

Continue reading

దువ్వాడతో నాది పవిత్ర బంధం: మాధురి

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'ప్రజా జీవితం వే...

Continue reading

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

TG: కేంద్రం అందిస్తోన్న 'నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్'కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు...

Continue reading

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడిపై ఛార్జ్ట్

దేశంలో సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్పై CBI ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అయితే అందులో పొందుపర్చిన అంశాలు ఇంకా వెల్లడి కాలేదు. AUG 9న ఆర్జీకర...

Continue reading

టమాటా ఆకాశాన్ని అందుకుంది

టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. అక్కడ కిలో టమాటా ₹100-₹120 పలుకుతోంది. దీంతో హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ స...

Continue reading

19 నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది

TG: బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. 22 వరకు ఫీజు చెల్లించి సర్టిఫిక...

Continue reading

కాత్యాయనీ దేవి అవతారంలో బాసర అమ్మవారు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీశారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన మంగళవారం అమ్మవారు కాత్యాయనీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆల...

Continue reading

పవన్ కళ్యాణ్్ప పోలీసులకు ఫిర్యాదు

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ప తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్...

Continue reading