ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడిపై ఛార్జ్ట్

దేశంలో సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్పై CBI ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అయితే అందులో పొందుపర్చిన అంశాలు ఇంకా వెల్లడి కాలేదు. AUG 9న ఆర్జీకర్ ఆసుపత్రి గదిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. ఆమె ఒంటిపై 25 గాయాలను గుర్తించారు. ఈక్రమంలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అదే ఆసుపత్రిలో సివిల్ వాలంటీర్గాగా పనిచేసే సంజయైయ్ని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *