బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీశారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన మంగళవారం అమ్మవారు కాత్యాయనీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రవ్వ కేసరి, అల్లం వడలు (గారెలు) నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
కాత్యాయనీ దేవి అవతారంలో బాసర అమ్మవారు
08
Oct