రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వార్షిక సమావేశం SEP 5-7 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో జరగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్కు BJP సహా ABVP, భారతీయ మజ్దాూర...
AP: సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి విరాళం అందించారు. హైదరాబాద్లో సీఎం చంద్రబాబును ఆదివారం కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ...
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. 'వరల్డ్ క్రికెట్లో ఫిట్నెస్ ట్రెండ్ను స్టార్ట్ చేసిన విరాట్ కోహ్లికి హ్యాట్సాఫ్. భార...
బాలయ్య కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కడంపై CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'హీరోగా బాలకృష్ణ జర్నీ ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యా యంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ...
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై మంత్రుల కమిటీ ప్రజాభవన్లో సమావేశమైంది.
లోకల్ బాడీస్ ఎన్నికల్లో BCలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన...
TG: వినాయక చవితి, దుర్గాదేవి నవరాత్రుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆదేశాలు జార...
TG: గర్భిణి స్వాతి హత్య కేసు వివరాలను మల్కాజ్గిరి DCP వెల్లడించారు. 'నేరం చేసినట్లు విచారణలో మహేందర్ అంగీకరించాడు. చంపేసి స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి తిన్నాం అని మెసేజ్ చేశాడు....
USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు ...