- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బల్విందర్ ఛావ్దా నాట్యం చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలారు. అయితే, ఇది ప్రదర్శనలో భాగమని భావించిన పిల్లలు చప్పట్లు కొడుతూ ఆయన్ను అభినందించారు. పాట పూర్తయినప్పటికీ ఆయనలో చలనం లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది