రేణుకా ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న ఆదోని MLA పార్థ సారథి గారు

ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము ఈరోజు జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ఆ జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.
మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత ను దర్శించుకొని అనంతరం ఆ దేవాలయానికి వచ్చిన భక్తులను పలకరించారు.
ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *