- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనంటూ శపథం చేసిన టీడీపీ కార్యకర్త మారేశ్వరరావును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. కొత్త చెప్పులు కొని స్వయంగా అతనికి తొడిగారు. చంద్రబాబుపై ప్రేమతో 2019 నుంచి ఐదేళ్లపాటు ఆయన చెప్పుల్లేకుండానే తిరిగారని ఎమ్మెల్యే కొనియాడారు. తిరువూరులో 30 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచిందంటూ మారేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు.