కేరళలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 123 మంది మరణించారు. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాల్లో ఈ ఘోర విపత్తు చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విలయం వీడియోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఆర్మీ, NDRF సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
కేరళలో ప్రకృతి విధ్వంసం
31
Jul