- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
గుజరాత్ వడోదరలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీ పేలుడు సంభవించింది. తొలుత ఇవాళ సాయంత్రం స్టోరేజ్ ట్యాంక్లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగి, దట్టమైన పొగ వెలువడింది. ఫైర్ ఇంజిన్లు మంటలు అదుపులోకి తెస్తుండగా కొద్దిసేపటి క్రితం మరోసారి భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు తీశారు. కొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది