ఆడపిల్ల పుట్టిందని వారి ఇంట సంబరాలు

TG: మగపిల్లలెంతమంది ఉన్నా ఆడబిడ్డ ఉంటే ఆ సందడి, కళే వేరు. ఇదే ఆనందాన్ని అనుభవిస్తున్నారు పొడకంటి క్రాంతి, సుమ దంపతులు. వారిది మహబూబాబాద్లోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామం. తొలి 2 కాన్పుల్లోనూ వారికి మగపిల్లలే పుట్టారు. ఈ నెల 10న 3వ కాన్పులో ఎట్టకేలకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. దీంతో వారి ఇంట సంబరాలు మిన్నంటాయి. లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందంటూ బిడ్డ రాకను వేడుకగా చేసుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *