బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన RTC డ్రైవర్

వరంగల్ నుంచి నిజామాబాద్కు RTC బస్సులో వెళ్తున్న మహిళ బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీటు దగ్గర పెట్టారు. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్ అందులోని బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కేశాడు. అయితే, ఇదంతా ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది. డ్రైవర్ను నిలదీయగా అది కిందపడిపోయిందని, అందుకే తీశానని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *