బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని స్వాతి ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు భగ్గుమన్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆరోపించారు. తాము రాకముందే శవాన్ని మార్చురీకి ఎలా తరలిస్తారని స్వాతి తల్లి పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీశారు. తన కూతురిని అన్యాయంగా చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కూతురు ఆత్మహత్య.. పోలీస్ కాలర్ పట్టుకొని నిలదీసిన
15
Nov