- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు నుంచి పోలీసులు అతడిని తరలిస్తుండగా ‘కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కుట్ర చేసి నన్ను ఇందులో ఇరికించారు’ అని మీడియాతో అరుస్తూ చెప్పారు.