- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హీరో రామ్ చరణ్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అయ్యప్ప మాల తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాగా ఇటీవల చరణ్ అయ్యప్ప మాలలో కడప దర్గాను దర్శించుకున్న సంగతి తెలిసిందే.