- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బయట దానిమ్మ జ్యూస్ తాగే అలవాటు ఉంటే మీరు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. UPలోని బస్తీ ప్రాంతంలో ఓ సెంటర్లో కల్తీ జ్యూస్ అమ్ముతున్న వీడియో వైరలవుతోంది. జ్యూస్కు రెడ్ కలర్ వచ్చేలా ఏదో ద్రవం వాడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మీరు దానిమ్మ జ్యూస్ తాగేందుకు వెళ్తే మీ కళ్ల ముందే స్వచ్ఛమైన జ్యూస్ తయారు చేసి ఇవ్వమని అడగండి.