కడప దర్గాను హీరో రామ్ చరణ్ సందర్శించడంలో తప్పేంలేదని హిందూధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ అన్నారు. ‘అయ్యప్ప మాలేసి దర్గాకు ఎలా వెళ్తారు అని అంటున్నారు. కానీ, రామ్ చరణ్ మిగిలిన వాళ్లతో పోల్చితే భక్తుడు, శివాలయంలో పూజలు చేస్తారు. కూతురుకి క్లింకారా అని పేరు పెట్టారు. విదేశాలకు వెళ్తే రాములవారిని తీసుకెళ్తారు. ఎవరో పిలిచారని వెళ్లారంతే. ఆయనకు తెలియకపోతే మనం చెప్పాలి అంతే’ అని వీడియోలో చెప్పారు.
రామ్చరణ్ దర్గాకు వెళ్లడంపై రాధా మనోహర్ దాస్ ఏమన్నారంటే
23
Nov