- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
శబరిమల ఆలయాన్ని తెరిచిన 9 రోజుల్లోనే 6. 12లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు రూ.41.64కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే సీజన్లో ఆదాయం రూ.13.37కోట్లుగా ఉంది. భక్తులకు ఇబ్బందుల్లేకుండా సన్నిధానం, పంపా, నీలక్కల్ కొండ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.