చైతూ-శోభిత పెళ్లి.. ఆ వార్త ఫేక్

నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను OTTకి విక్రయించినట్లు వస్తున్న వార్తలను అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. తమ వివాహ వేడుకను ప్రైవేటుగా నిర్వహించాలని చైతూ-శోభిత నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. డిసెంబర్ 4న జరగనున్న వీరి పెళ్లి ప్రసార హక్కులను నెటిక్కు రూ.50కోట్లకు విక్రయించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *