కర్ణాటకలోని బీదర్లో ఘోర ప్రమాదం జరిగింది. జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్న వికాస్ అనే విద్యార్థిని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ పిల్లాడు దూరంగా ఎగిరి పడ్డాడు. అయినా కారు ఆగకుండా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏం గమనించారంటూ TGSRTC ఎండీ సజ్జనార్ ఆ వీడియోను షేర్ చేశారు.
కారు ఢీ.. గాల్లో ఎగిరి పడ్డ బాలుడు
27
Nov