వరల్డ్ బిలియనీర్ వారెన్ బఫెట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 4 సంస్థలకు 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9300 కోట్లు) డొనేట్ చేశారు. థాంక్స్ గివింగ్లో భాగంగా ఆయన ఇలాంటి విరాళాలు ఇస్తుంటారు. ఇక తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్లు వారసులకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై బెరైషైర్ హాత్వే వాటాదార్లకు లేఖ రాశారు. అత్యంత సంపన్నుడైన బఫెట్ ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటూ, సాధారణ కార్లలో ప్రయాణిస్తారు.
కలియుగ దానకర్ణుడు.. వారెన్ బఫెట్ రూ.9300 కోట్ల విరాళం
27
Nov